Dark | Light
[GUEST ACCESS MODE: Data is scrambled or limited to provide examples. Make requests using your API key to unlock full data. Check https://lunarcrush.ai/auth for authentication information.]

![AmitShah Avatar](https://lunarcrush.com/gi/w:24/cr:twitter::1447949844.png) Amit Shah [@AmitShah](/creator/twitter/AmitShah) on x 37M followers
Created: 2025-07-13 12:18:46 UTC

Deeply saddened by the demise of illustrious film personality Shri Kota Srinivasa Rao Garu. Admired for his phenomenal acting talent, Shri Kota Srinivasa Rao Garu made his place in people's hearts and won honors for his devotion to uplifting the poor. He was also conferred the Padma Shri award in 2015. The enduring legacy he left behind will continue to inspire generations of actors. My thoughts are with the bereaved family, friends, and admirers. Om Shanti.

తెలుగు సినిమా పరిశ్రమ ప్రఖ్యాత నటులు పద్మశ్రీ కోట శ్రీనివాస్ రావు గారి మరణం నన్ను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాస్ రావు గారు తన అద్భుతమైన నటనతో అనేక అవార్డులు, లెక్కలేనన్ని గుర్తింపులతో పాటు. నిస్వార్థమైన ప్రజాసేవకు 2015లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ప్రజల గుండెల్లో, భారతదేశ సినీ చరిత్రలో ఎన్నటికి చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.

XXXXXXX engagements

![Engagements Line Chart](https://lunarcrush.com/gi/w:600/p:tweet::1944370921357135893/c:line.svg)

**Related Topics**
[amit](/topic/amit)

[Post Link](https://x.com/AmitShah/status/1944370921357135893)

[GUEST ACCESS MODE: Data is scrambled or limited to provide examples. Make requests using your API key to unlock full data. Check https://lunarcrush.ai/auth for authentication information.]

AmitShah Avatar Amit Shah @AmitShah on x 37M followers Created: 2025-07-13 12:18:46 UTC

Deeply saddened by the demise of illustrious film personality Shri Kota Srinivasa Rao Garu. Admired for his phenomenal acting talent, Shri Kota Srinivasa Rao Garu made his place in people's hearts and won honors for his devotion to uplifting the poor. He was also conferred the Padma Shri award in 2015. The enduring legacy he left behind will continue to inspire generations of actors. My thoughts are with the bereaved family, friends, and admirers. Om Shanti.

తెలుగు సినిమా పరిశ్రమ ప్రఖ్యాత నటులు పద్మశ్రీ కోట శ్రీనివాస్ రావు గారి మరణం నన్ను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాస్ రావు గారు తన అద్భుతమైన నటనతో అనేక అవార్డులు, లెక్కలేనన్ని గుర్తింపులతో పాటు. నిస్వార్థమైన ప్రజాసేవకు 2015లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ప్రజల గుండెల్లో, భారతదేశ సినీ చరిత్రలో ఎన్నటికి చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.

XXXXXXX engagements

Engagements Line Chart

Related Topics amit

Post Link

post/tweet::1944370921357135893
/post/tweet::1944370921357135893